IPL 2021 : MI vs KKR ఐపీఎల్‌‌లో మరో 200 మ్యాచులాడుతా Rohit Sharma Fitness Mantra || Oneindia Telugu

2021-04-13 2,397

IPL 2021: Mumbai Indians captain Rohit Sharma says he has to do "a lot of maintenance work" to ensure he remains in peak physical condition ever since the hamstring injury he suffered during the last IPL.
#IPL2021
#MIvsKKR
#RohitSharmaforfitness
#KolkataKnightRiders
#MumbaiIndians
#RohitSharmaFitnessMantra
#NitishRana
#ShakibalHasan
#MIvsKKRHeadtoHead
#IshanKishan
#Bumrah

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)లో మరో 200 మ్యాచులు సులువుగా ఆడేస్తానని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మ తెలిపాడు. ఇప్పటికే 200 మ్యాచులు ఆడిన హిట్ మ్యాన్.. ఇదో గొప్ప మైలురాయని చెప్పాడు. లీగ్‌లో విజయవంతమైన జట్టుగా తాము కొన్ని ప్రమాణాలు నెలకొల్పామన్నాడు. ఫిట్‌గా ఉండేందుకు ఎంతో శ్రమిస్తున్నానని చెప్పుకొచ్చాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన హిట్ మ్యాన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.